సినిమా లవర్స్‌కు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ను వినిపించింది. మల్టీప్లెక్స్‌తో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో ఒకే టికెట్ రేటును అమలు చేయబోతున్నది. 200 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించింది. రాష్ట్రం మొత్తం అన్ని షోలకు ఇదే రేటు అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించాడు.