Ticket Prices Hike: సంక్రాంతికి వ‌స్తున్నాం, ఢాకూ మ‌హారాజ్ ట‌క్కెట్ రేట్ల పెంపు !

2 weeks ago 4
సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్న ఢాకూ మ‌హారాజ్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Read Entire Article