Tiger Hukum: జైల‌ర్ 2 అనౌన్స్‌మెంట్ టీజ‌ర్ రిలీజ్‌.. ఆ స్వాగ్ ఏంటి త‌లైవా..!

1 week ago 4
Tiger Hukum: సంక్రాంతి సంద‌ర్భంగా జైల‌ర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయిన విషయం తెలిసిందే. 2023 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది.
Read Entire Article