Tight Security at Tamil Nadu for Thug Life Movie Release | థియేటర్ల వద్ద భారీ బందోబస్తు..!
9 months ago
19
చెన్నైతో పాటు తమిళనాడా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన "థగ్ లైఫ్" సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. భారీగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద గుమికూడడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.