Tirumala Darshan: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకోండి

1 year ago 42
శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2025 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ 19వ తేదీ ఆన్‌లైన్ ద్వారా జనవరి నెల కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను అక్టోబర్ 19న, వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 22న, అంగ ప్రదక్షిణం టోకెన్లను అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Entire Article