Tirumala Temple | తిరుమల శ్రీవారి సన్నిధిలో నార్నె నితిన్‌

10 months ago 25
తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం VIP విరామ సమయంలో నూతన వధూవరులు నార్ని నితిన్ దంపతులు, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి,దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, పట్టువస్త్ర సత్కారం అందుకున్నారు.
Read Entire Article