Tirumala: ఇకపై కొత్త రూల్.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి, టీటీడీ కీలక నిర్ణయం

1 month ago 11
TTD Development Of Digital Procurement And Tender Portal: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిత్యాన్నదానం కోసం ఉపయోగించే దినుసుల కొనుగోలు వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. ఈ మేరకు అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక సమీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు.
Read Entire Article