Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి..

1 month ago 3
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు 2025 మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల వర్చువల్ సేవ టికెట్లు, ఉచిత ప్రత్యేక దర్శనం. అంగ ప్రదక్షిణం టోకెన్లు, వసతి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించి 2025 మార్చి నెల కోటాను ఏయే తేదీల్లో విడుదల చేస్తామనే దానిపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article