Tirumala శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. వారికి దర్శన టికెట్లు ఇస్తున్నారు, బుక్ చేస్కోండి

2 months ago 3
Tirumala Vaikunta Dwara Darshan TTD Local Quota Tokens: వైకుంఠ ద్వార దర్శనాలకు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు అనుమతి. స్థానికులకు ప్రత్యేక కోటా కింద జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు. ఈ-డిప్ నమోదు డిసెంబర్ 25 నుండి 27 వరకు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంధ్ర తీర్థ స్వామీజీ టీటీడీ సాంకేతిక సేవలను, వసతి ఏర్పాట్లను ప్రశంసించారు.
Read Entire Article