Tirumala: శ్రీవారి సేవలో సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం..!

2 days ago 2
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని "సంక్రాంతికి వస్తున్నాం" చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాత దిల్ రాజ్, చిత్ర నటుడు బులిరాజు రేవంత్, సంగీత దర్శకుడు భీమ్స్ లు స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Read Entire Article