Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటకు ఆయనే కారణం.. చంద్రబాబుకు అధికారుల నివేదిక!

2 weeks ago 4
Tirupati Stampede Report To Chandrababu: తిరుపతి తొక్కిలసాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చంద్రబాబుకు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలను అందులో పేర్కొన్నట్లు సమాచారం.. ప్రధానంగా ఓ డీఎస్పీనే కారణమని ప్రస్తావించారట.
Read Entire Article