TJ Gnanavel: స్టార్ హీరోతో సినిమా చేయనున్న 'జై భీమ్' దర్శకుడు.. అది కూడా బయోపిక్!

6 months ago 7
డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సినిమా “జై భీమ్”తో దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్నారు. కోర్ట్ రూం డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం, నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి అద్భుతమైన వ్యూయర్‌షిప్ రికార్డులు సృష్టించింది.
Read Entire Article