Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 19 సినిమాలు- స్పెషల్‌గా 13, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

1 month ago 4
Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 13 చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో 6 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అవన్నీ సైన్స్ ఫిక్షన్ హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ వంటి జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
Read Entire Article