Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు.. ఒక్కదాంట్లోనే 13 స్ట్రీమింగ్.. 12స్పెషల్.. హారర్‌వే ఎక్కువ!

1 year ago 27

Today OTT Release Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇవాళ (అక్టోబర్ 18) ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 25 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్క అమెజాన్ ప్రైమ్‌లో 13 వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక అన్నింటిలో 12 స్పెషల్‌గా ఉంటే.. వాటిలో హారర్ జోనర్‌వే ఎక్కువగా ఉన్నాయి.

Read Entire Article