New OTT Movies To Release: ఓటీటీల్లో సాధారణంగా ఫ్రైడే రోజు ఎక్కువగా విడుదలవుతుంటాయి. కానీ, ఈ వారం ఆశ్చర్యకరంగా గురువారం అంటే ఇవాళ ఎక్కువగా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 5 స్పెషల్ మిస్ కానివి ఉన్నాయి. ఇంకా అందులో నాలుగు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.