Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 11 సినిమాలు- ఒక్కటి తప్ప 10 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 5 తెలుగులో- ఇక్కడ చూసేయండి!

5 days ago 4
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కటి తప్పా 10 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులోనూ 5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌లో ఉన్నాయి.
Read Entire Article