Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఇక అవన్నీ హారర్ ఫాంటసీ, థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్, అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి.