Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- తెలుగులో 10- రొమాంటిక్ జోనర్‌లో 6- ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్- హారర్ కూడా!

1 year ago 21
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 10 సినిమాలు స్పెషల్‌గా ఉండగా అవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా వాటిలో ఆరు రొమాంటిక్ జోనర్ మూవీస్‌తోపాటు ఒక హారర్ సినిమా కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
Read Entire Article