Today OTT Movies Release: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్ని ఒక్కోటి ఒక్కో జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ యాక్షన్, కామెడీ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్‌లో ఉన్న వీటిలో ఒక్కటే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వాటి ఓటీటీలు చూద్దాం.