New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతోపాటు కామెడీ వెబ్ సిరీస్ స్పెషల్‌గా కానుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.