Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేవిధంగా చాలా స్పెషల్‌గా 7 మాత్రమే ఉన్నాయి. ఇక ఇవన్నీ డిఫరెంట్ జోనర్స్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ ఓటీటీ సినిమాలు ఏంటో చూద్దాం.