Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు- 2 మాత్రమే స్పెషల్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

5 months ago 6

New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 23) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 9 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ కాగా మరోటి బోల్డ్ బ్యూటి వెబ్ సిరీస్. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో లుక్కేద్దాం.

Read Entire Article