Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 3 సినిమాలు.. 2 తెలుగులో, 1 డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఒక్కోటి ఒక్కో రకం!

5 days ago 5
Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ మూడు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయితే.. ఒకటి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూడు డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఆ సినిమాలు ఏంటీ, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article