Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ 10 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో 6 స్పెషల్ కాగా తెలుగులో 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవి మర్డర్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.