Today OTT Releases: ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
1 year ago
7
Today OTT Releases: ఓటీటీలో ఈరోజు అంటే శుక్రవారం (నవంబర్ 15) ఒక్క రోజే సినిమాలు, వెబ్ సిరీస్ ఎన్నో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళంలాంటి భాషల్లో కంటెంట్ రావడం విశేషం.