Today OTT Releases: ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?
5 months ago
6
Today OTT Releases: ఓటీటీల్లోకి బుధవారం (ఆగస్ట్ 14), గురువారం (ఆగస్ట్ 15) ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టనున్నాయి. కామెడీ నుంచి హారర్ వరకు ఎన్నో జానర్ల మూవీస్ ఇందులో ఉన్నాయి.