Toliprema Movie: మళ్లీ థియేటర్లలోకి కల్ట్ క్లాసిక్ 'తొలిప్రేమ'.. రిలీజ్ ఎప్పుడంటే?

1 year ago 37
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాలను మళ్ళీ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదే బాటలో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read Entire Article