Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. బాలీవుడ్ దిమ్మదిరిగిపోయింది

1 month ago 4
Tollywood 1000 Crore Movies: తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఇండియాలో బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అనే మాటను చెరిపేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అత్యధిక రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల రికార్డు ఇప్పుడు టాలీవుడ్ సొంతం.
Read Entire Article