Tollywood: 13 ఏళ్లకే ఎంట్రీ.. మహేష్ బాబుతో అట్టర్ ఫ్లాప్ మూవీ.. కట్ చేస్తే, ఇప్పుడు నెలకు రూ.10 లక్షల జీతం.. ఎవరంటే?
2 weeks ago
2
సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వాలని, వెండితెరపై వెలిగిపోవాలని వేల మంది కలలు కంటూ ముంబై వస్తుంటారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం టాప్ స్టార్స్‌తో సినిమాలు చేసింది.. చేతిలో బోలెడంత క్రేజ్ ఉంది.. అయినా సరే సడన్‌గా లైట్ల వెలుగుల నుంచి పక్కకు తప్పుకుంది.