Tollywood: 14 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్... ఈ సారి సక్సెస్ అవుతుందా..?
5 months ago
6
Tollywood: శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', మరియు 'అదిరిందయ్యా చంద్రం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్ ని కూడా అందించాయి.