Tollywood: 2025లో ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్-10 టాలీవుడ్ మూవీస్ ఇవే..!
2 months ago
5
2025లో తెలుగులో నెట్ కలెక్షన్ల పరంగా 'దే కాల్ హిమ్ OG' టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో రూ.189.26 కోట్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.295.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.