Tollywood Actor: 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ భద్రం గుర్తున్నాడా?.. ఆయన భార్య తెలుగులో తోపు నటి..!

1 week ago 3
ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో చంద్ర శేఖర్ ఒకరు. అసలు ఈ నటుడు గురించి తెలియని 90స్ కిడ్ ఉండడు. ఎన్నో సినిమాల్లో మంచి మంచి రోల్స్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు హీరోకి ఫ్రెండ్ అంటే గుర్తొచ్చేది ఈయనే.
Read Entire Article