Tollywood Actress: 10 వేల పట్టుచీరలు, 28 కిలోల బంగారం.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల గురించి తెలిస్తే జడుసుకుంటారు..!

1 month ago 15
సాధారణంగా సినిమాల్లో రాణించిన వారు బాగానే సంపాదిస్తారు. కానీ, ఒక హీరోయిన్ దగ్గర చిన్న పట్టణానికి సరిపడా పట్టుచీరలు, ఒక ఖజానా నింపేంత బంగారం ఉందంటే నమ్ముతారా? ఈ మాటలు వినడానికి సినిమా డైలాగుల్లా ఉన్నా, ఇది అక్షరాలా నిజం.
Read Entire Article