Tollywood Director: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మృతి... షాక్‌లో ఇండస్ట్రీ..!
4 weeks ago
3
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ SD సభా మృతి చెందాడు. ఆయన పూర్తి పేరు సభాపతి దక్షిణామూర్తి. గతకొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సభా.. 61 వయసులో తుది శ్వాస విడిచాడు.