టాలీవుడ్ స్టార్స్ కేవలం వెండితెరపైనే కాదు, బయట కూడా రాయల్ లైఫ్ అనుభవిస్తుంటారు. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు గడించే హీరోలు చాలామందే ఉన్నారు. అయితే, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే రిచ్ కిడ్స్‌గా ఇండస్ట్రీకి వచ్చి, తమ టాలెంట్‌తో స్టార్స్‌గా ఎదిగిన వారు కొందరు ఉన్నారు. అలా హైదరాబాద్‌లో భారీగా ఆస్తులున్న హీరోల లిస్ట్ తీస్తే.. ఒక పేరు బాగా వినిపిస్తుంది.