వెండితెరపై స్టార్‌డమ్ ఉన్నా సరే, కొందరి రియల్ లైఫ్‌లో ట్విస్టులు తప్పవు. సరిగ్గా ఓ స్టార్ హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది. అది కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్. చేతి నిండా వరుస సినిమాలు. కానీ సడెన్‌గా పెళ్లి పీటల దాకా వచ్చిన సంబంధాన్ని రద్దు చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.