ఒక్కోసారి అంతే.. ఒక హీరోకు లవర్‌గా నటించిన బ్యూటీ.. మరో సినిమాలో అదే రేంజ్ ఉన్న హీరో పక్కన పలు రోల్స్‌లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్‌కు భార్యగా ఒక సినిమాలో నటించగా.. ఇంకో సినిమాలో మహేష్ బాబుకు విలన్‌గా నటించింది.