Tollywood Movie: క్రేజీ కాన్సెప్ట్‌తో 'కలవరం' సినిమా..!

1 year ago 31
విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో మరియు ఇంకో హీరోయిన్లుగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కలవరం. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Read Entire Article