Tollywood Movie: మురళీమోహన్ చేతుల మీదుగా "కరణం గారి వీధి" సినిమా పోస్టర్ విడుదల

1 week ago 2
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ నటిస్తున్న సినిమా "కరణం గారి వీధి". త్వరలోనే గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో కరణం గారి వీధి సినిమా పోస్టర్ ను ప్రముఖ నటులు మురళీమోహన్ చేతుల మీదుగా నేడు రిలీజ్ చేశారు.
Read Entire Article