Tollywood News | ఆ రోజు అసలేం జరిగింది.?

4 months ago 10
తెలుగు చరిత్రలో అత్యంత అద్భుతమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇదొక సాధారణ ఫ్లైట్ యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే, ఆ రోజు ప్రమాదానికి గురైన ఫ్లైట్‌లో దాదాపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, సాంకేతిక నిపుణులు, దర్శకులు అందరూ ఉన్నారు.
Read Entire Article