Tollywood OTT: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన ఏడు టాలీవుడ్ మూవీస్‌ - అన్ని థ్రిల్ల‌ర్ సినిమాలే!

4 weeks ago 4

Tollywood OTT: ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో శుక్ర‌వారం ఒక్క‌రోజే ఏడు తెలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. కాజ‌ల్ స‌త్య‌భామ‌తో పాటు హ‌న్సిక మై నేమ్ ఈజ్ శృతి, 105 మిన‌ట్స్‌, రెజీనా నేనే నాతో పాటు మ‌రో మూడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ మూవీస్ ఏవంటే?

Read Entire Article