Tollywood Sequels: సూపర్ హిట్ టాలీవుడ్ సినిమాలకు సీక్వెల్స్‌ రావడం కష్టమే.. ఎందుకంటే?

6 months ago 35
ఒక సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నేటి మార్కెట్లో ఉంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఫైనల్ వర్డిక్ట్ చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు ఒక సినిమా అనౌన్స్‌మెంట్ చేయగానే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పేస్తున్నారు.
Read Entire Article