Tollywood Star Couple: విజయ్, రష్మికనే కాదు.. బౌండరీస్ దాటిన తెలుగు స్టార్ కపుల్స్‌ లిస్ట్ పెద్దదే..

5 months ago 29
ప్రేమకు హద్దులు ఉండవు. ప్రాంతం, భాష లాంటివి ప్రేమను అడ్డుకోలేవని మన టాలీవుడ్ స్టార్స్ తమ నిజ జీవితంలో ఎప్పుడో ప్రూవ్ చేశారు. స్క్రీన్ మీద తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన పలువురు స్టార్లు.. వ్యక్తిగత జీవితంలో ఇతర రాష్ట్రాలకు, వేరే భాషలకు చెందిన వారిని లైఫ్ పార్ట్‌నర్స్‌గా ఎంచుకున్నారు.
Read Entire Article