Tollywood: Tv యాంకర్ నుంచి.. ఇప్పుడు సినిమాకు రూ.20 కోట్లు తీసుకునే వరకు.. ఈ తెలుగు హీరోయిన్ రేంజ్ మాములు కాదు..!
1 day ago
3
సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరికీ స్టార్‌డమ్ అనేది రాత్రికి రాత్రే రాదు. చిత్ర పరిశ్రమలో అగ్రతారలుగా కొనసాగుతున్న చాలామంది సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉంటాయి. ఆ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో ఊహించని పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు.