Tollywood worst Movies: 2025లో టాలీవుడ్‌లో వచ్చిన టాప్-10 చెత్త సినిమాలు ఇవే.. మాములు రాడ్‌లు కాదురా బాబూ!
2 months ago
6
ఇయర్ ఎండ్‌కు వచ్చేశాం. మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేసిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాప్‌లనే టాలీవుడ్ బాక్సాఫీస్ ఈ ఏడాది రుచి చూసింది.