Tollywood: అందమైన కేరళలో అచ్చ తెలుగు పాట.. ఎంత బ్యూటీఫుల్‌ మెలోడి సాంగ్ మామ!

11 months ago 25
అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్పందన పొందుతోంది. యూత్, మ్యూజిక్ ప్రేమికుల హృదయాలను తాకే ఈ ఆల్బమ్‌లో హీరోగా అనిల్ ఇనుమడుగు, హీరోయిన్‌గా వేణి రావ్ ఆకట్టుకున్నారు.
Read Entire Article