Tollywood: ఆ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధాన‌మే త‌ల సినిమా - అమ్మ రాజ‌శేఖ‌ర్ కామెంట్స్‌!

2 months ago 4

అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న త‌ల మూవీ ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ద్వారా అయ‌న త‌న‌యుడు రాగిన్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. త‌ల త‌న కెరీర్‌లోనే ఛాలెంజింగ్ మూవీ అని అమ్మ రాజ‌శేఖ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు.

Read Entire Article