Tollywood: ఇంటర్ కూడా పాస్ కాలేదు.. కానీ ఈ తెలుగు హీరోయిన్ ఆస్తి రూ.550 కోట్లు..!
5 months ago
6
Actress: చదువుతో పనిలేకుండా కోట్లు సంపాదించే రంగాల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. సినిమా ఇండస్ట్రీలో పీహెచ్‌డీలు చేసిన వాళ్లున్నారు. అదే విధంగా అసలు పది కూడా పాస్ అవని వాళ్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ల నటనతో ఆడియెన్స్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారు.