Tollywood: ఇండస్ట్రీలో మరో విడాకులు? 54 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ హీ
3 months ago
3
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వివాహ బంధం సక్రమంగా లేదని, రిలేషన్ కష్టకాలంలో నడుస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకునే అవకాశం ఉందని కూడా కొందరు సూచిస్తున్నారు.