Tollywood: ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా?.. ఆయన భార్య కూడా తెలుగులో స్టార్ నటి..!
4 months ago
5
Tollywood: నవీన్ ఓలెటి.. ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్‌కు ఫ్రెండ్‌గా నటించింది ఆ నటుడే. తొలివలపు మూవీలో హీరో అన్నయ్యగా నటించింది ఆయనే.